News

విశాఖలో భారీ వర్షాలు, గాలులు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.